🏠 హోమ్ పేజీ

పరిచయము

అవగాహన

విశేషములు

దేవుని ప్రత్యక్షత

ప్రధాన అంశములు

నేర్చుకొనవలసిన పాఠములు

స్తుతి, ఆరాధన అంశములు

నిర్మాణము

Bible Project Poster

అధ్యాయములు

అధ్యాయము విషయము
1 యేసుక్రీస్తు వంశవృక్షము, గర్భధారణ, పుట్టుక
2 జ్ఞానులు సందర్శించుట, ఇగుప్తుకు పారిపోవుట, చిన్న పిల్లల వధ, నజరేతుకు తిరిగి వచ్చుట
3 యోహాను మారుమనస్సు గురించి బోధించుట, యేసుక్రీస్తు కు యోర్ధానులో బాప్తిస్మము ఇచ్చుట
4 యేసుక్రీస్తు శోదింపబడుట, క్రీస్తు బోధన ప్రారంభము, మొదటి శిష్యులను పిలుచుట, గలిలయ పరిచర్య
5 కొండ మీది ప్రసంగము
6 కొండ మీది ప్రసంగము
7 కొండ మీది ప్రసంగము
8 యేసుక్రీస్తు కుష్టు వానిని, శతాధిపతి దాసుని, పేతురు అత్తను, సేన
దయ్యములు పట్టిన వ్యక్తిని స్వస్థపరచుట, శిష్యత్వము యొక్క భారము, తుఫానును
గద్దించుట
9 పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట, మత్తయిని పిలుచుట, స్వస్థతలు, పనివారి కొరకు వేడుకొనమని చెప్పుట
10 యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పంపుట, అద్భుతములు చేయుటకు వారికి అధికారము ఇచ్చుట
11 యోహాను శిష్యులు, యేసుక్రీస్తు నివాళి, మారుమనస్సు పొందని పట్టణములకు శ్రమ, అలసిన వారికి విశ్రాంతి
12 మనుష్య కుమారుడు సబ్బాతు దినమునకు ప్రభువై ఉండుట, మనుష్యులను వారి
ఫలముల బట్టి తెలిసికొనుట, యోనాను గురించిన సూచక క్రియ, ఎవరు నా తల్లి,
సహోదరులు అని ప్రశ్నించుట
13 విత్తువాడు, గోదుమల మద్య గురుగులు, ఆవగింజ, పులిసిన పిండి, ధనము,
ముత్యములు, వల వేయుట గురించిన ఉపమానములు. ప్రవక్త తన సొంత దేశములో
గౌరవించబడడు అని చెప్పుట
14 బాప్తిస్మము ఇచ్చు యోహాను శిరచ్చేదనము, యేసుక్రీస్తు 5000 మందికి ఆహారము పెట్టుట, నీటి మీద నడచుట
15 శుద్దమైనవి, అశుద్దమైనవి, యేసుక్రీస్తు కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపరచుట, 4000 మందికి ఆహారము పెట్టుట
16 పరిసయ్యులు సూచక క్రియ అడుగుట, యేసుక్రీస్తు గురించి పేతురు
ఒప్పుకోలు, యేసుక్రీస్తు తన మరణము గురించి ముందుగా చెప్పుట, పేతురును
గద్దించుట
17 యేసుక్రీస్తు రూపాంతరము, దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచుట, దేవాలయము యొక్క పన్ను చెల్లించుట
18 దేవుని రాజ్యములో గొప్పవారు, అల్పులు, తప్పిపోయిన గొఱ్ఱ ఉపమానము, సహోదరులు పాపము చేసినపుడు చేయవలసినది, కరుణ చూపని పనివాడు.
19 పరిత్యాగము, యేసుక్రీస్తు మరియు చిన్నపిల్లలు, ఆస్థి కలిగిన యవనస్థుడు యేసుక్రీస్తు తో మాట్లాడుట
20 ద్రాక్షతోట పనివారి ఉపమానము, యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానము గురించి చెప్పుట, ఇద్దరు గృడ్డి వారిని స్వస్థపరచుట
21 యెరుషలేము లొ విజయోత్సవ ప్రవేశము, వ్యాపారము చేయు వారి బల్లలు
త్రోసివేయుట, అంజూరపు చెట్టును ఎండిపోవుట, యేసుక్రీస్తు అధికారము, ఇద్దరు
కుమారులు తండ్రి ఉపమానము
22 వివాహపు విందు ఉపమానము, కైసరు పన్ను, గొప్ప ఆజ్ఞ, సద్దూకయ్యులు యేసుక్రీస్తు ను ప్రశ్నించుట
23 పరిసయ్యుల శ్రమల గురించి ప్రవచించుట, యెరుషలేము గురించి విలాపము
24 యేసుక్రీస్తు దేవాలయము విద్వంసము, తను మహిమతో తిరిగి ప్రవేశించుట గురించి ముందుగా చెప్పుట
25 10 మంది కన్యకలు, తలాంతులు, గొఱ్ఱలు మేకల గురించిన ఉపమానములు
26 యేసుక్రీస్తు ను సంహరించుటకు పదకము, బెతనియలొ యేసుక్రీస్తు అభిషేకము,
ఆఖరి రాత్రి బోజనము, ఇస్కరియోతు యూదా ద్రోహము, యేసుక్రీస్తు ను కయప దగ్గరకు
తీసికొని వెళ్లుట, పేతురు యేసుక్రీస్తు తెలియదని బొంకుట
27 యూదా ఉరిపెట్టుకోనుట, యేసుక్రీస్తు వారి విచారణ, శిలువ వేయుట, సమాధి చేయుట
28 యేసుక్రీస్తు పునరుద్ధానము, కావలి వారి సమాచారము, శిష్యత్వము యొక్క గొప్ప విధి