పుస్తకము పేరు: మత్తయి సువార్త
రచయిత: మత్తయి
విభాగము: క్రొత్త నిబంధన
వర్గము: సువార్తలు
రచనాకాలము: క్రీ. శ 60 – 65
చరిత్ర కాలము: క్రీ. పూ 5 – క్రీ. శ 29
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు
ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు
పుస్తకము సంఖ్య: 40
క్రొత్త నిబంధన నందు: 1
సువార్తల నందు: 1
అధ్యాయములు: 28
వచనములు: 1071
యేసు
మరియ
యోసేపు