🏠 హోమ్ పేజీ
పరిచయము
అవగాహన
విశేషములు
దేవుని ప్రత్యక్షత
ప్రధాన అంశములు
నేర్చుకొనవలసిన పాఠములు
స్తుతి, ఆరాధన అంశములు
నిర్మాణము
Bible Project Poster
అధ్యాయములు
స్తుతించవలసిన అంశములు
- అన్యాయంగా బాధపడేవారి దుస్థితిపట్ల ఆయన శ్రద్ధ (1:2-14)
- దుష్టులకు తీర్పు తీర్చు అతని నీతి (1:15)
- తన ప్రజల కోసం పునరుద్ధరణ కు ఆయన చేసిన వాగ్దానం (1:19-21)
- భూమి మీద అతని సార్వభౌమాధికారం (1:21).
ఆరాధించవలసిన అంశములు
- మన సహోదరుడు లేదా సహోదరితో రాజీపడకు౦డా ఉ౦డగా మన౦ దేవుణ్ణి స౦తోషపెట్టలేము (1:12).
- మన హృదయ౦లో గర్వ౦ ఉ౦డేటప్పుడు మన౦ దేవుణ్ణి స౦తోషపెట్టలేము (1:3).
- చెడు క్రియలు చేయువారికి దేవుని తీర్పు నిశ్చయము (1:15).
- చివరికి దేవుని ప్రజలు పునరుద్ధరి౦చబడతారని మన౦ స౦తోష౦గా ఉ౦డవచ్చు (1:21).