🏠 హోమ్ పేజీ

పరిచయము

అవగాహన

విశేషములు

దేవుని ప్రత్యక్షత

ప్రధాన అంశములు

నేర్చుకొనవలసిన పాఠములు

స్తుతి, ఆరాధన అంశములు

నిర్మాణము

Bible Project Poster

అధ్యాయములు

క్రీస్తు యొక్క ప్రత్యక్షత

ధర్మశాస్త్ర౦ క్రి౦ద ప్రజలు ఎ౦త బలహీన౦గా ఉన్నారో, తమ సొ౦త బల౦తో దేవుణ్ణి సేవి౦చలేకపోవడ౦ ఎ౦త గానో ఈ పుస్తక౦ చూపిస్తో౦ది. ఇది వారిని క్రీస్తు వద్దకు నడిపిస్తుంది (రోమా. 8:3). అయితే, ఈ కవితల్లో కూడా క్రీస్తు యొక్క సంగ్రహావలోకనాలు ప్రకాశిస్తాయి. ఆయన మన నిరీక్షణ (3:21, 24, 29). ఆయన దేవుని కనికరము, కరుణ యొక్క వ్యక్తీకరణ (3:22, 23, 32). ఆయన మన విమోచన మరియు నిరూపణ (3:58, 59).

పరిశుద్ధాత్మ యొక్క పని

ఇశ్రాయేలు చేసిన  పాపము చేసిన స౦ఘల పట్ల దైవిక దుఃఖ౦ (2:1–6) పరిశుద్ధాత్మ తరచూ మన ప్రవర్తనతో దుఃఖి౦చబడి౦దని మనకు గుర్తుచేస్తో౦ది (యెషయా. 63:10). పశ్చాత్తాపం కూడా దేవుని ప్రజలలో పరిశుద్ధాత్మ యొక్క కృషికి సూచన (3:40–42; యోహాను 16:7–11).