🏠 హోమ్ పేజీ

పరిచయము

అవగాహన

విశేషములు

దేవుని ప్రత్యక్షత

ప్రధాన అంశములు

నేర్చుకొనవలసిన పాఠములు

స్తుతి, ఆరాధన అంశములు

నిర్మాణము

Bible Project Poster

అధ్యాయములు

అధ్యాయము విషయము
1 బాప్తిస్మము ఇచ్చు యోహాను భోదించుట, యేసుక్రీస్తు కు బాప్తిస్మము
ఇచ్చుట, యేసుక్రీస్తు శోదింపబడుట, మొదటి శిష్యులను పిలచుట, యేసుక్రీస్తు
భోదించుట, గలిలయలో ప్రార్ధించి స్వస్థపరచుట
2 యేసుక్రీస్తు పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట, మత్తయిని పిలచుట,
ఉపవాసము గురించి చెప్పుట, సబ్బాతు దినమునకు ప్రభువై ఉన్నాడని తెలియజేయుట
3 యేసుక్రీస్తు సబ్బాతు దినమున స్వస్థపరచుట, 12 మందిని ఏర్పరచుకొనుట,
బయల్జెబూలు గురించి మాట్లాడుట, తన తల్లి, సహోదరులు ఎవరు అని వివరించుట
4 విత్తువాడు, స్థంభము మీది దీపము, విత్తనము రహస్యముగా ఎదుగుట, ఆవగింజ గురించిన ఉపమానములు, సముద్రమును నెమ్మది పరచుట
5 యేసుక్రీస్తు దయ్యములను పందుల లోనికి పంపుట, రక్తస్రావము గల స్త్రీ ని స్వస్థపరచుట, సమాజ మందిరపు అధికారి కుమార్తెను లేపుట
6 నజరేతు లొ యేసుక్రీస్తు, 12 మందిని పంపుట, యోహాను శిరచ్చేదనము, యేసుక్రీస్తు 5000 మందికి ఆహారము పెట్టుట, నీటి మీద నడచుట, స్వస్థతలు
7 శుద్దమైనవి అశుద్దమైనవి, మనుష్యుని హృదయము, సురోఫెనికయ స్త్రీ ని, చెవిటి మూగవానిని స్వస్థపరచుట
8 యేసుక్రీస్తు 4000 మందికి ఆహారము పెట్టుట, బెత్సయిదా లొ గృడ్డి వానిని స్వస్థపరచుట, యేసుక్రీస్తు గురించి పేతురు ఒప్పుకోలు
9 యేసుక్రీస్తు రూపాంతరము చెందుట, అపవిత్రాత్మ పట్టిన బాలుని
స్వస్థపరచుట, శిష్యులలో ఎవరు గొప్ప అనే చర్చ, ఎవరైనను పాపము చేయుటకు మనము
కారణము కాకుండుట
10 పరిత్యాగము, యేసుక్రీస్తు చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు అని చెప్పుట,
ఆస్థి కలిగిన యవనస్థుడు, యేసుక్రీస్తు తన మరణము గూర్చి చెప్పుట, యాకోబు
యోహాను ల గురించి విన్నపము, గృడ్డి వానికి చూపు దయచేయుట
11 యెరూషలేము లొ విజయోత్సవ ప్రవేశము, వ్యాపారము చేయు వారి బల్లలు త్రోసివేయుట, అంజూరపు చెట్టును ఎండిపోవుట, యేసుక్రీస్తు అధికారము
12 ద్రాక్షతోట పనివారి ఉపమానము, కైసరు పన్ను చెల్లించమని చెప్పుట, పునరుద్దానము నందు వివాహము, గొప్ప ఆజ్ఞ, విదవరాలి అర్పణ
13 యేసుక్రీస్తు దేవాలయము విద్వంసము, తన రాకడ గురించి చెప్పుట, దినము ఘడియ తెలియదని చెప్పుట
14 యేసుక్రీస్తు అభిషేకము, ఆఖరి రాత్రి బోజనము, గెత్సేమనే తోట,
ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ను మోసము చేయుట, యేసుక్రీస్తు ను యాజకుల సభ
కు తీసికొనిపోవుట, పేతురు యేసుక్రీస్తు తెలియదని బొంకుట
15 పిలాతు ముందు యేసుక్రీస్తు, సైనికుల చేత పరిహాసము పొందుట, శిలువ వేయబడుట, సమాధి చేయబడుట
16 యేసుక్రీస్తు పునరుద్ధానము, శిష్యత్వము యొక్క గొప్ప విధి