అధ్యాయము | విషయము |
---|---|
1 | ఎఫెసీయులకు కృతజ్ఞతలు, మనమందరమూ కృప చేతనే ఎన్నుకొనబడి దత్తత తీసికోనబడ్డాము |
2 | మనమందరమూ కూడా యేసుక్రీస్తు ద్వారా జీవింపచేయబడి ఆయనలో ఏకముగా ఉన్నాము |
3 | పౌలు యొక్క నిరీక్షణ మరియు ఎఫెసీయుల కొరకైన ప్రార్థన |
4 | ఆత్మ యందు ఐక్యత, వెలుగు సంబంధమైన పిల్లలవలె జీవితము |
5 | దేవుని పోలి నడుచుకొనుట, భార్యాభర్తల మద్య ఉండవలసిన ప్రేమ గౌరవము |
6 | పిల్లలు, తల్లితండ్రులు, పనివారు, యజమానులు ఉండవలసిన తీరు, దేవుడిచ్చు సర్వాంగ కవచము |