| 1 |
జెకర్యాకు దేవుని వాక్కు, నాలుగు గుఱ్ఱముల దర్శనము, దేవదూత ప్రార్ధన, నాలుగు కొమ్ములు, నలుగు కంసాలులు |
| 2 |
కొలనూలు చేత పట్టుకొనిన దేవదూత, దేవుడు సీయోనును విడుదల చేయట, దేవుని సన్నిధి యొక్క వాగ్ధానము |
| 3 |
యెహోషువ, ప్రధాన యాజకుడు, శుబ్రమైన వస్త్రములను తీసికొనుట, నేను నా దేవుని సేవకుని తీసికొని వచ్చెదను, కొమ్మ |
| 4 |
దీపస్తంభము, రెండు ఒలీవ చెట్లు జెరుబ్బాబెలు వేసిన పునాది విజయము పొందుటకు సాదృశ్యమై ఉండుట |
| 5 |
ఎగిరిపోవు పుస్తకము, కొలతూములో కూర్చున్న స్త్రీ |
| 6 |
నాలుగు రధముల దర్శనము, యెహోషువ యొక్క కిరీటముల సాదృశ్యము |
| 7 |
ఉపవాసమునకు బదులుగా సత్యమైన తీర్పును జరిగించుట, దయ చూపుట, |
| 8 |
రాబోవుతున్న యెరూషలేము పునరుద్దరణ, దేవాలయము కట్టుటకు ప్రోత్సాహము |
| 9 |
ప్రక్క దేశముల గురించి ప్రవచనము, సీయోను కుమారి సంతోషించుము, నీ రాజు నీ యొద్దకు వచ్చియున్నాడు. |
| 10 |
దేవుడు యూదాను దీవించును |
| 11 |
ఇద్దరు కాపరులు, వధింపబడిన మందను మేపుట |
| 12 |
యెరూషలేము తన విరోధులకు భారమైన రాయిగా చేయుట, వారు చీల్చబడి రోదించుట |
| 13 |
యెరూషలేము అపవిత్రతను శుద్దిచేయు ఊట, కాపరిని కొట్టుట, మంద చెదరిపోవుట |
| 14 |
యెరూషలేమును పాడుచేయువారు నశించుట, దేవుడు సమస్తభూమికి రాజుగా ఉండుట |