🏠 హోమ్ పేజీ

పరిచయము

అవగాహన

విశేషములు

దేవుని ప్రత్యక్షత

ప్రధాన అంశములు

నేర్చుకొనవలసిన పాఠములు

స్తుతి, ఆరాధన అంశములు

నిర్మాణము

Bible Project Poster

అధ్యాయములు

అధ్యాయము విషయము
1 పౌలు రోమాను సందర్శించుటకు ఆశపడుట, పాపము యొక్క పర్యవసానములు
2 దేవుని యొక్క న్యాయమైన తీర్పు, యూదులు మరియు ధర్మశాస్త్రము
3 అందరూ పాపము చేసి యున్నారు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట
4 అబ్రహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుట
5 దేవునితో సమాధానము, మన నిరీక్షణ లోని ఆనందము, యేసుక్రీస్తు ద్వారా చాలా మంది జీవము పొందుట
6 పాపము యొక్క జీతము మరణము, దేవుని యొక్క బహుమానము నిత్యజీవము
7 ధర్మశాస్త్రము నకు శక్తి లేదు, పాప స్వభావముతో సంఘర్షణ
8 యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిదియు లేదు, మనము అత్యధిక విజయము పొందినవారము
9 ఇశ్రాయేలీయుల అవిశ్వాసము గురించి పౌలు దుఃఖము చెందుట
10 యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని విశ్వసించు ప్రతివారు రక్షింపబడును
11 కృప చేత శేషము రక్షింపబడుట, అంటు కట్టబడిన కొమ్మలు, ఇశ్రాయేలీయులు అందరూ రక్షింపబడును
12 మిమ్ములను మీరు సజీవయాగముగా అప్పగించుకొనుట, ప్రతీకారము నిషేదము
13 అధికారులకు లోబడి ఉండుట, ప్రేమ ధర్మశాస్త్రము నెరవేర్చుట
14 విశ్వాసము నందు బలమైన, బలహీనమైన వారి విషయములో మనస్సాక్షి యొక్క సూత్రములు
15 బలవంతులమైన మనము బలహీనుల దౌర్బల్యములను భరించుట, పౌలు రోమాను దర్శించుటకు ఆలోచించుట
16 శుభాకాంక్షలు మరియు ప్రేమ వచనములు