1 |
ఇశ్రాయేలీయుల యొక్క విస్వాసఘాతకము తెలియజేయుటకు హోషేయ గోమేరు అను వ్యభిచారము చేయు స్త్రీ ని పెండ్లిచేసికోనుట |
2 |
ఇశ్రాయేలీయుల యొక్క విస్వాసఘాతకము ఖండించబడుట, తిరిగి సమాధానము వాగ్ధానము చేయబడుట |
3 |
ఇశ్రాయేలీయులకు దేవుని సమాధానము గురించి చూపించుటకు హోషేయ గోమేరునకు విడుదల కలిగించుట |
4 |
దేవుడు ఇశ్రాయేలీయుల పాపముల నిమిత్తము తీర్పు చెప్పుట |
5 |
యాజకులు, ప్రజలు, రాజులకు వ్యతిరేకముగా వారి పాపముల నిమిత్తము దేవుని తీర్పు |
6 |
పశ్చాత్తాపము కొరకు ఇశ్రాయేలునకు బుద్ది చెప్పుట, ఇశ్రాయేలీయుల తిరస్కారము |
7 |
ఎఫ్రాయీము యొక్క అతిక్రమము |
8 |
ఇశ్రాయేలీయులు తమ అతిక్రమముల నిమిత్తము సుడిగాలి తమమీదికి తెచ్చుకొందురు |
9 |
ఇశ్రాయేలు తమ పాపముల నిమిత్తము వ్యాకులపడుట, చెర |
10 |
ఇశ్రాయేలీయుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము కొరకు బుద్ది చెప్పుట |
11 |
ఇశ్రాయేలీయులకు కృతజ్ఞత లేకపోవుట, దేవుని దయ, ఇశ్రాయేలు పాపము, యూదా ద్రోహము |
12 |
ఎఫ్రామీయుల పాపములు దేవునికి కోపము పుట్టించుట |
13 |
ఎఫ్రాయీము విగ్రహారాధన, దేవుని కోపము, తీర్పు |
14 |
పశ్చాత్తాపము కొరకు బుద్ది చెప్పుట, దేవుని యొక్క దీవెనల వాగ్ధానము |