1 |
అష్పెనజు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా బబులోనుకు తీసికొనిపోవుట, వారు రాజు యొక్క ఆహరభాగమును తిరస్కరించుట |
2 |
దానియేలు నెబుకద్నెజరు కల గురించి చెప్పి భావము వివరించుట |
3 |
షద్రకు, మేషాకు, అబేద్నగో అనువారు బంగారు ప్రతిమకు నమస్కరించటానికి తిరస్కరించుట, అగ్నిగుండము నుంచి తప్పించబడుట |
4 |
నెబుకద్నెజరు దేవుని యొక్క రాజ్యము గురించి ఒప్పుకొనుట, దానియేలు మహావృక్షము యొక్క కల భావము వివరించుట |
5 |
బెల్షస్సరు విందు, గోడమీద చేవ్రాత, దానియేలు ఆ వ్రాతను చదివి అర్ధము చెప్పుట |
6 |
దర్యావేషు క్రింద దానియేలు విగ్రహారాధన తిరస్కరించుట, సింహముల గుహ నుంచి కాపాడబడుట |
7 |
నాలుగు మృగముల గురించి దానియేలు దర్శనము, ఆది నుంచి ఉన్నవాడు, మనుష్యకుమారుడు |
8 |
పొట్టేలు, మేక గురించిన దానియేలు దర్శనము |
9 |
దానియేలు ప్రార్ధన, గబ్రియేలు సమాధానము |
10 |
దానియేలు దర్శనము గురించి భయపడుట, దేవదూత ద్వారా ఒదార్చబడుట |
11 |
పారశీకులు పడద్రోయబడుట, ఉత్తర మరియు దక్షిణ రాజుల మద్య యుద్దము, రోమీయుల ఆక్రమణ గురించి ప్రవచనములు |
12 |
మిఖాయేలు ఇశ్రాయేలీయుల ప్రజలను వారి ఇబ్బందుల నుంచి విడుదల పొందించుట |