| 1 |
యిర్మియాను పిలచుట, బాదముచెట్టు చువ్వ, మసలుచున్న బాన |
| 2 |
యూదా దేవుని విడిచిపెట్టుట |
| 3 |
యూదా చెడిపోయిన స్థలముగా ఉండుట, దేవుని యొక్క గొప్ప దయ |
| 4 |
యూదా చెదురుబాటు |
| 5 |
యెరూషలేము లొ దైవత్వము లేకపోవుట మరియు దేవుని తీర్పు |
| 6 |
శతృవులు యెరూషలేము మీదకు పంపబడుట |
| 7 |
దేవాలయము ద్వారము దగ్గర యిర్మియా సందేశము, వధ లోయ |
| 8 |
యూదుల యూక దౌర్భాగ్యము |
| 9 |
యిర్మియా సీయోను విషయమై విలపించుట |
| 10 |
దేవుడు విగ్రహారాధన గురించి రాబోవు నాశనము గురించి మాట్లాడుట, యిర్మియా ప్రార్ధన |
| 11 |
దేవుని యొక్క నిబంధన త్రోసివేయబడినది అని యిర్మియా ప్రకటించుట, యిర్మియా మీద కుట్ర |
| 12 |
యిర్మియా పిర్యాదు, దేవుని జవాబు |
| 13 |
అవిసెనార నడికట్టు, ద్రాక్షారస తిత్తులు, చెర యొక్క అపాయము |
| 14 |
కరువు, క్షామము, అబద్ద ప్రవక్తలు, దేవుని దయ కొరకు ప్రార్ధన |
| 15 |
తిరస్కారము మరియు రాబోవు తీర్పులు, యిర్మియా ప్రార్ధన |
| 16 |
నాశనము మరియు తిరిగి కట్టబడుట గురించి ముందుగా చెప్పుట |
| 17 |
యూదా యొక్క పాపము, సబ్బాతు అనుసరించుట |
| 18 |
కుమ్మరి వాని చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఉన్నారు |
| 19 |
పగలకొట్టబడిన పాత్ర |
| 20 |
పషూరు యిర్మియాను కొట్టుట, యిర్మియా పిర్యాదు |
| 21 |
దేవుడు సిద్కియా విన్నపము తిరస్కరించుట |
| 22 |
యూదా దుష్ట రాజుల మీద దేవుని తీర్పు |
| 23 |
దావీదునకు నీతి చిగురు పుట్టుట, అబద్ద ప్రవక్తలు |
| 24 |
రెండు గంపల అంజూరపు పండ్లు, చెరలోనికి వెళ్లిన వారు తిరిగివచ్చుట |
| 25 |
యిర్మియా 70 సంవత్సరముల చెర గురించి ప్రవచించుట, బబులోనుకు తీర్పు |
| 26 |
యిర్మియా బెదిరించబడి విడిచిపెట్టబడుట |
| 27 |
యూదా నెబుకద్రెజరు వశము చేయబడుట |
| 28 |
హనన్యా మందిరపు పాత్రలు తిరిగి వచ్చుట గురించి అబద్దముగా ప్రవచించుట |
| 29 |
చెరలో ఉన్నవారికి యిర్మియా లేఖ, షెమయాకు సందేశము |
| 30 |
దేవుడు చెరలోనుండి విడుదల గురించి వాగ్ధానము చేయిట |
| 31 |
ఇశ్రాయేలును తిరిగి బాగుచేయుట, క్రొత్త నిబంధన |
| 32 |
సిద్కియా యిర్మియాను బంధించుట, హనమేలు కొనుగోలు చేయుట, ప్రార్ధన |
| 33 |
దేవుని కృప ద్వారా చెరలో ఉన్నవారు తిరిగి వచ్చుట గురించి దేవుడు వాగ్ధానము చేయుట, దావీదు చిగురు |
| 34 |
సిద్కియా చెర గురించి యిర్మియా ప్రవచించుట, బానిసలకు స్వాతంత్ర్యము |
| 35 |
రేకాబీయుల విధేయత విషయమై యాదా వారిని గద్దించుట |
| 36 |
యిర్మియా పుస్తకపు చుట్ట దేవాలయములొ చదువబడుట, కాల్చబడుట, తిరిగి క్రొత్త ప్రతిని తయారుచేయుట |
| 37 |
ఫరో యందు నమ్మికయుంచుట గురించి యిర్మియా హెచ్చరించుట |
| 38 |
యిర్మియాను మల్కీయా గోతిలొ వేయుట |
| 39 |
యెరూషలేము పట్టబడుట, సిద్కియా మరియు ప్రజలు చెరపట్టబడుట |
| 40 |
నెబూజరదాను చేత యిర్మియా విడుదల పొందుట, యూదా లొ ఉండుట |
| 41 |
ఇష్మాయేలు గెదల్యాను చంపుట, యోహానాను ప్రజలను రక్షించుట |
| 42 |
యిర్మియా యూదాలో రక్షణ గురించి గట్టిగాచెప్పుట, ఇగుప్తులో నాశనము |
| 43 |
యోహానాను ప్రవచనమును తిరస్కరించుట, ప్రజలను ఇగుప్తుకు తీసికొనిపోవుట, యిర్మియా హెచ్చరిక |
| 44 |
ఇగుప్తు నాశనము గురించి యిర్మియా చెప్పుట, యూదాలో నాశనము |
| 45 |
యిర్మియా బారూకుకు సూచనలిచ్చి ఆదరించుట |
| 46 |
యూప్రటీసు దగ్గర ఫరో సైన్యము పడద్రోయబడుట గురించి ప్రవచించుట |
| 47 |
ఫిలిష్తీయుల గురించి ప్రవచనము |
| 48 |
మోయాబు గురించి ప్రవచనము |
| 49 |
అమ్మోనీయులు, ఎదోమీయులు, దమస్కు, తేమాను, హాసోరు గురించి ప్రవచనము |
| 50 |
బబులోను గురించి ప్రవచనము |
| 51 |
బబులోను ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా చేసిన పాపముల విషయమై దేవుని తీర్పు |
| 52 |
యెరూషలేము పడిపోవుట మరియు విడుదల, యెహోయాకీను |