1 |
ప్రభువు అందరినీ ఆదరించును, పౌలు ప్రణాళికలొ మార్పులు |
2 |
పాపి గురించి మీ యొక్క ప్రేమను దృవీకరించుట, మేము క్రీస్తు నందు మాట్లాడుచున్నాము |
3 |
నూతన నిబంధన యొక్క మహిమ మరియు సేవకులు |
4 |
మట్టిపాత్రల యందు ఐశ్వర్యము |
5 |
కంటిచూపుతో కాకుండా విశ్వాసముతో నడుచుకొనుట, క్రీస్తు ప్రేమ పరిచర్య కొరకు మమ్మును బలవంత పెట్టుచున్నది |
6 |
పౌలు యొక్క శ్రమలు, మేమాయనతోడి పనివారము |
7 |
మా హృదయములు మీ కొరకు తెరచియున్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారుమనస్సు కలిగించును |
8 |
గొప్ప దాతృత్వము, తీతును కొరింధుకు పంపుట |
9 |
చెప్పనశక్యము కాని దేవుని బహుమానము కొరకు ఆయనకు కృతజ్ఞతలు, విస్తారముగా విత్తు వారు విస్తారముగా పంట కోయును |
10 |
పౌలు తన పరిచర్య గురించి సమర్ధించుకొనుట |
11 |
పౌలు తన అపోస్తలత్వము గురించి సమర్ధించుకొనుట మరియు పౌలు శ్రమలు |
12 |
పౌలు యొక్క దర్శనము, ముల్లు, కొరింధీయుల కొరకైన ఆందోళన |
13 |
మీరు విస్వాసములో ఉన్నారో లేదో మీకుమీరు పరీక్షించుకొనుడి, చివరిగా శుభాకాంక్షలు |