1 |
ఆమోసునకు దేవుని వాక్కు. సిరియా, ఫిలిష్తీయులు, తూరు, ఎదోము, అమ్మోనీయుల మీద దేవుని తీర్పు |
2 |
మోయాబు, యూదా, ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు |
3 |
తీర్పు యొక్క ఆవశ్యకత, ఇశ్రాయేలునకు వ్యతిరేకముగా సాక్ష్యము |
4 |
ఇశ్రాయేలు దేవుని యొద్దకు తిరిగి రాలేదు |
5 |
నీవు జీవించునట్లు నన్ను వెతకుము |
6 |
సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, ఇశ్రాయేలు పాపమును అసహ్యించుకొనుట |
7 |
మిడతలు గురించి ఆమోసునకు దర్శనము, అగ్ని దర్శనము, మట్టపుగుండు చేత |
పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడిన దర్శనము, |
|
ఆమోసు అమజ్యా చేత నిందించబడుట |
|
8 |
పండ్ల గంప మరియు ఇశ్రాయేలు చెర |
9 |
ఇశ్రాయేలు మీద ఖచ్చితమైన దేవుని తీర్పు, ఇశ్రాయేలు తిరిగి బాగుచేయబడుట |