1 |
7సంఘములకు యోహాను పలకరింపు, పత్మాసు ద్వీపములోని దర్శనము |
2 |
ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర సంఘములకు సందేశములు |
3 |
సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ సంఘములకు సందేశములు |
4 |
పరలోకమందలి సింహాసనము, పెద్దలు. ప్రభువా, మా దేవా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు |
5 |
7 ముద్రలు వేయబడిన గ్రంధము, గొఱ్ఱపిల్ల ఆ ముద్రలను విప్పుటకు అర్హుడు |
6 |
మొదటి 6 ముద్రలు |
7 |
1,44,000 మందిని ముద్రించుట, అనేకులు తెల్లని వస్త్రములతో కనిపించుట |
8 |
7వ ముద్ర, 7గురు దూతలు, 7 బూరలు |
9 |
అగాధము, తూర్పు నుంచి వచ్చుచున్న సైన్యము |
10 |
దేవదూత మరియు చిన్న పుస్తకము |
11 |
యిద్దరు సాక్షులు ప్రవచించుట, 7వ బూర |
12 |
స్త్రీ, ఘటసర్పము, మగబిడ్డ, దేవదూత |
13 |
సముద్రము మరియు భూమి లొ నుండి మృగములు |
14 |
గొఱ్ఱపిల్ల మరియు 1,44,000 మంది, 3గురు దేవదూతలు, కోతకోయువారు |
15 |
7గురు దేవదూతలు, 7 తెగుళ్లు |
16 |
దేవుని కోపము యొక్క 7 పాత్రలు, హర్మగిద్యోను |
17 |
మృగము మీద స్త్రీ, బబులోను గురించి విచారము, గొఱ్ఱపిల్ల విజయము |
18 |
బబులోను కూలుట, దాని గురించి విలాపము |
19 |
స్థుతి, యేసుక్రీస్తు తెల్లని గుఱ్ఱము మీద ఆసీనుడగుట |
20 |
సాతాను 1000 సంవత్సరములు బంధింపబడుట, తీర్పు |
21 |
క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేము |
22 |
నది మరియు జీవ వృక్షము, యేసుక్రీస్తు వచ్చుచున్నాడు, దేవుని వాక్యమునకు ఏదియు కలపకూడదు తీసివేయకూడదు |