1 |
ఉపోద్ఘాతము, యోహాను యేసుక్రీస్తు ల పుట్టుక ముందుగా చెప్పబడుట, మరియ కీర్తన, జెకర్యా ప్రవచనము |
2 |
యేసుక్రీస్తు పుట్టుక, దేవదూతలు ప్రకటించుట, దేవాలయము లొ సున్నతి, |
నజరేతుకు తిరిగివచ్చుట, యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నపుడు దేవాలయము దర్శించుట |
|
3 |
బాప్తిస్మము ఇచ్చు యోహాను బోధించుచు యేసుక్రీస్తు కు బాప్తిస్మము ఇచ్చుట, యేసుక్రీస్తు వంశవృక్షము |
4 |
యేసుక్రీస్తు శోధన, నజరేతులో తిరస్కారము, ప్రజల మధ్య సేవ, స్వస్థతలు |
5 |
యేసుక్రీస్తు మొదటి శిష్యులను పిలచుట, కుష్టు, పక్షవాయువు గలవానిని స్వస్థపరచుట, మత్తయిని పిలచుట, ఉపవాసము గురించి ప్రశ్నించుట |
6 |
సబ్బాతు దినమునకు ప్రభువు, 12 మంది అపోస్తలులు, మోక్షము, శతృవులను |
ప్రేమించుట, తీర్పు తీర్చకుండుట, చెట్టు మరియు ఫలములు, బండ మీది ఇల్లు |
|
7 |
యేసుక్రీస్తు శతాధిపతి దాసుని స్వస్థపరచుట, విధవరాలి కుమారుని లేపుట, |
యోహాను శిష్యులకు సమాధానము చెప్పుట, మరియ యేసుక్రీస్తు ను అభిషేకించుట |
|
8 |
విత్తువాడు, దీపము ఉపమానములు, తుఫానును నిమ్మళపరచుట, దయ్యము పట్టిన |
వానిని, రక్తస్రావము గల స్త్రీ ని స్వస్థపరచుట, చనిపోయిన కుమార్తెను లేపుట |
|
9 |
యేసుక్రీస్తు 12 మందిని పంపుట, 5000 మందికి ఆహారము పెట్టుట, బాలుని స్వస్థపరచుట, రూపాంతరము, యేసుక్రీస్తు ను వెంబడించుటలొ గల శ్రమలు |
10 |
యేసుక్రీస్తు 72 మందిని పంపుట, మంచి సమరయుడు, మార్త మరియల గృహము |
11 |
ప్రార్ర్ధన గురించి సూచనలు, దయ్యములను వెళ్లగొట్టుట, యోనా ను గూర్చిన సూచన, పరిసయ్యుల శ్రమలు |
12 |
వేషధారణ గురించి చెప్పుట, ధనవంతుడైన అవివేకి ఉపమానము, ఆందోళన, మెలకువగా ఉండటము |
13 |
మారుమనస్సు గురించి బోధించుట, సబ్బాతు దినమున స్వస్థపరచుట, ఆవగింజ, |
పుసిలిన పిండి గురించిన ఉపమానములు, యిరుకు మార్గమున ప్రవేశించమని చెప్పుట |
|
14 |
సబ్బాతు దినమున మరియొకసారి స్వస్థపరచుట, విందు గురించిన ఉపమానము, శిష్యత్వము యొక్క భారము |
15 |
తప్పిపోయిన గొఱ్ఱ, నాణెము, కుమారుని ఉపమానములు |
16 |
అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు, ధనవంతుడు లాజరు ఉపమానములు |
17 |
క్షమాపణ మరియు విశ్వాసము, 10మంది కుష్టు రోగులను స్వస్థపరచుట, 2వ రాకడ గురించి చెప్పుట |
18 |
పట్టువదలని విధవరాలు, పరిసయ్యుడు సుంకరి ఉపమానములు, ఆస్థి కలిగిన యవనస్థుడు, గృడ్డి వానిని స్వస్థపరచుట |
19 |
జక్కయ్య మార్పు చెందుట, 10 మీనాల ఉపమానము, యెరూషలేములొ విజయోత్సవ ప్రవేశము, వ్యాపారము చేయువారిని దేవాలయములొ నుండి త్రోలివేయుట |
20 |
యేసుక్రీస్తు అధికారము, ద్రాక్షతోట పనివారి ఉపమానము, కైసరు పన్ను, పునరుద్దానము న వివాహము |
21 |
బీద విధవరాలి అర్పణ, యుగసమాప్తి సూచనలు |
22 |
పస్కాను సిద్దపరచుట, యేసుక్రీస్తు ను బంధించుట, పేతురు యేసుక్రీస్తు తెలియదని బొంకుట |
23 |
హేరోదు పిలాతు ల ముందు యేసుక్రీస్తు, శిలువ వేయటము, సమాధి చేయటము |
24 |
పునరుద్దానము, ఎమ్మాయి మార్గమున శిష్యులతో మాట్లాడుట, శిష్యులందరికి కనిపించుట, పరలోకమునకు ఆరోహణము |