I. సత్యం యొక్క సరిహద్దులో వ్యక్తీకరించబడిన ప్రేమ, vv. 1-6 "సత్యములో ప్రేమ"
II. జీవితం అనేది క్రీస్తు సిద్ధాంతం యొక్క వ్యక్తీకరణ, vv. 7 —11 (తప్పుడు సిద్ధాంతం చెడు పనులకు దారి తీస్తుంది.)
III. వ్యక్తిగత శుభాకాంక్షలు, vv. 12, 13 (తప్పుడు బోధకులను క్రైస్తవులు స్వీకరించకూడదు, కానీ నిజమైన బోధకులను ఆనందముతో అందుకోవాలి).